te_tn/mat/07/13.md

2.4 KiB
Raw Permalink Blame History

General Information:

ఇవి విశాల మార్గంలో నడిచే వాళ్ళు జీవానికి, ఇరుకు మార్గంలో నడిచే వాళ్ళు నాశనానికి, వెళ్ళే విషయం వారి జీవిత విధానాలను, వారు పొందే ఫలితాలను సూచిస్తున్నాయి. మీరు తర్జుమా చేసేటప్పుడు, ""విశాలం” “వెడల్పు"" అనే వాటికి సరైన పదాలు వాడండి. అంతేగాక ""ఇరుకు"" అనే మాట కూడా రెండు రకాల గేట్లు, దారులు, వాటి మధ్య తేడాలు చూపించేలా ఉపయోగించండి.

Enter through the narrow gate ... many people who go through it

ఇది ఒక రాజ్యం లోకి ప్రవేశించడానికి ప్రయాణం చేసే మనుషులను సూచిస్తున్నది. ఒక రాజ్యంలో ప్రవేశించడం తేలిక. వేరొక దానిలో ప్రవేశించడం కష్టం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Enter through the narrow gate

నీవు దీన్ని వ. 14 చివరికి తీసుకువెళ్ళవలసి రావచ్చు: ""కాబట్టి, ఇరుకు ద్వారం గుండా ప్రవేశించు.

the gate ... the way

దీనికి ఈ అర్థాలు ఉడవచ్చు1) ""దారి"" అంటే ఒక రాజ్యానికి తీసుకుపోయే రహదారి. లేక 2) ""ద్వారం” “మార్గం"" రెండూ ఆ రాజ్యంలో ప్రవేశాన్ని సూచిస్తున్నాయి.

to destruction

ఈ అవ్యక్త నామవాచకాన్ని క్రియాపదంగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుషులు చనిపోయే ప్రదేశం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)