te_tn/mat/07/11.md

1.0 KiB

General Information:

వ్యక్తులుగా ఏమి చెయ్యవచ్చో, ఏమి చెయ్యకూడదో ఇక్కడ యేసు ఒక సముహంతో మాట్లాడుతున్నాడు ఇక్కడ “మీరు” “మీ” అనేవి బహు వచనం. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

how much more will your Father in heaven give ... him?

యేసు ప్రజలకు బోధించడంలో ఒక ప్రశ్నను వినియోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ పరలోకపు తండ్రి తప్పకుండా ఇస్తాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Father

ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)