te_tn/mat/07/07.md

2.6 KiB

General Information:

వ్యక్తులుగా ఏమి చెయ్యవచ్చో, ఏమి చెయ్యకూడదో ఇక్కడ యేసు ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ “మీరు” “మీ” అనేవి బహు వచనాలు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Ask ... Seek ... Knock

దేవునికి ప్రార్థన చెయ్యడాన్ని సూచించే రూపకఅలంకారాలు. మనం దేవుడు జవాబిచ్చేదాకా ప్రార్తిస్తూనే ఉండాలని ఈ క్రియాపదం సూచిస్తున్నది. మీ భాషలో ఒకే దాన్ని పదే పదే చేస్తూ ఉండే దాన్ని సూచించే పదం ఉంటే, ఇక్కడ వాడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Ask

ఎవరినన్నా అభ్యర్థించడం, ఇక్కడ దేవుణ్ణి.

it will be given to you

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు నీకు అవసరమైన వాటిని ఇస్తాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Seek

ఎవరికోసమన్నా చూడాలి, అంటే ఇక్కడ దేవుని కోసం.

Knock

తలుపు తట్టడం అంటే ఇంట్లోకి లేక గదిలోకి రానిమ్మని ఎవరినైనా మర్యాదపూర్వకంగా అడగడం. మీ సంస్కృతిలో తలుపు కొట్టడం మర్యాద కాకపోతే తలుపు తెరవమని మర్యాదగా అడిగేదెలానో, ఆ పదం వాడండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""తలుపు తెరవమని దేవుణ్ణి అడుగు.

it will be opened to you

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు నీకు తలుపు తెరుస్తాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)