te_tn/mat/07/04.md

583 B

How can you say ... your own eye?

మరొక వ్యక్తి పాపాలు పట్టించుకోక ముందు మనుషులు తమ పాపాల సంగతి చూసుకోవాలని సవాలు చెయ్యడానికి యేసు ఈప్రశ్నను ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు అనకూడదు.. నీ స్వంత కన్ను."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)