te_tn/mat/07/02.md

1.4 KiB
Raw Permalink Blame History

For

7:2 లోని ప్రతిపాదన యేసు 7:1లో చెప్పిండనడానికి అనుగుణంగా ఉంది అని పాఠకుడు అర్థం చేసుకునేలా చూడండి.

with the judgment you judge, you will be judged

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు ఇతరులకు తీర్పు తీర్చినట్టే దేవుడు కూడా నీకు అదేవిధంగా తీర్పు తీరుస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

measure

దీనికి ఈ అర్థాలు ఉడవచ్చు1) ఇది వారికి ఇచ్చిన శిక్ష లేక 2) ఇది శిక్ష వేయడానికి ఉపయోగించిన ప్రమాణం.

it will be measured out to you

దీన్ని క్రియాశీల రూపం వాక్యంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు నీకు కొలిచి ఇస్తాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)