te_tn/mat/06/31.md

8 lines
491 B
Markdown

# Therefore
దీనంతటి వల్ల
# What clothes will we wear
ఈ వాక్యంలో, ""బట్టలు"" అనేది వస్తువాహనాలను సూచించే పాక్షిక ప్రాతినిధ్య అలంకారం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎలాటి వస్తువాహనాలు ఉంటాయో."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])