te_tn/mat/06/30.md

2.2 KiB

so clothes the grass in the fields

యేసు గడ్డి పూలను బట్టలు ధరించిన మనుషులతో పోల్చి మాట్లాడుతున్నాడు. గడ్డి పూలు వస్త్రాలు ధరించడం అనేది రూపకఅలంకారం. ఎందుకంటే మొక్కలకు అందమైన రంగురంగుల పూలు ఉంటాయి. (చూడండి: [[rc:///ta/man/translate/figs-personification]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

grass

మీ భాషలో ""గడ్డి"" అనే పదం, ముందటి వచనంలో ""గడ్డి పూలు"" కోసం వాడిన పదం ఒకటే అయితే దాన్ని వాడండి.

is thrown into the oven

యూదులు ఆ కాలంలో వంటకు గడ్డిని వాడేవారు. దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరన్నా దాన్ని మంటల్లో వేస్తారు.” లేక “తగలబెడతారు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

how much more will he clothe you ... faith?

యేసు ప్రజలకు వారి అవసరాలు దేవుడు తీరుస్తాడని చెప్పడానికి బోధించడంలో ఒక ప్రశ్నను వినియోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీకు నమ్మకం ఉంటే నీకు తప్పక బట్టలు ధరింపజేస్తాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

you of little faith

అల్ప విశ్వాసం ఉన్నవాడా. బట్టల విషయం ఆందోళన చెందడం ద్వారా దేవుని పట్ల వారికి అల్ప విశ్వాసం ఉందని యేసు అంటున్నాడు.