te_tn/mat/06/08.md

861 B

General Information:

మనుషులు ఎలా ప్రార్థన చెయ్యాలో ఒక సమూహానికి వివరిస్తూ యేసు మాట్లాడుతున్నాడు. మొదటి వాక్యంలో ఈ పదాలు ”మీరు” “మీ” అనేవి బహు వచనాలు. ప్రార్థనలో, ఈ పదాలు “నీవు” “నీ” ఏక వచనం దేవుణ్ణి ఉద్దేశించేవి. ""పరలోకంలో ఉన్న మాతండ్రి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Father

ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)