te_tn/mat/05/47.md

906 B

what do you do more than others?

ఈ ప్రశ్నను ప్రతిపాదనగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు ఇతరుల కన్నా ఎక్కువ చేసింది ఏముంది?"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

greet

ఇది వినే వాళ్ళ క్షేమం కోరుతున్నట్టు తెలిపే ప్రకటన.

Do not even the Gentiles do the same thing?

ఈ ప్రశ్నను ప్రతిపాదనగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యూదేతరులు కూడా అది చేస్తారు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)