te_tn/mat/05/39.md

1.5 KiB

But I say

యేసు దేవునితో ఆయన వాక్కుతో ఏకీభవిస్తున్నాడు, కానీ మత నాయకులు దేవుని వాక్కును అన్వయించిన విధానంతో విభేదిస్తున్నాడు. ఇక్కడ ""నేను"" అనే మాటకు ప్రాముఖ్యత ఉంది. ఇది యేసు చెప్పేదానికి దేవుని ఆజ్ఞలకు ఉన్న ప్రాముఖ్యత ఉన్నదని సూచిస్తున్నది. ఈ పదబంధాన్ని నొక్కి చూపే రీతిలో అనువదించడానికి ప్రయత్నించండి.

one who is evil

దుర్మార్గుడు లేక ""నీకు హాని చేసిన వాడు.

strikes ... your right cheek

యేసు జీవించిన సంస్కృతిలో చెంప పై కొట్టడం అవమానం. కన్ను, చెయ్యి కీ ఉన్న ప్రాధాన్యమే చెంపకు కూడా ఉంది. చెంపపై కొట్టడం చాలా అవమానం.

strikes

అరచెయ్యి వెనక భాగంతో కొట్టడం.

turn to him the other also

అతణ్ణి రెండవ చెంప మీద కూడా కొట్టనియ్యి.