te_tn/mat/05/33.md

2.2 KiB

General Information:

యేసు ఇక్కడ మనిషి ఏమి చెయ్య వచ్చో ఏమి చెయ్యకూడదో అనే సంగతులను ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. ""మీరు విన్నారు” “మీకు చెబుతున్నాను"" అని రాసిన చోట ""మీరు"" బహు వచనం. ""ఒట్టు పెట్టుకోవద్దు” “ఒట్టు పెట్టుకున్నది తప్పక చెయ్యాలి"" అని రాసిన చోట ""నువ్వు” “నీ"" అనేవి ఏక వచనం. కానీ కొన్ని భాషల్లో బహు వచనం అవసరం. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

యేసు తాను పాత నిబంధన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చానని చెప్పడం కొనసాగిస్తున్నాడు. ఇక్కడ ఒట్టు పెట్టుకోవడం గురించి మాట్లాడుతున్నాడు.

Again, you

నీవు లేక ""ఇది మరొక ఉదాహరణ. నీవు

it was said to those in ancient times

దీన్ని క్రియాశీల రూపం తో వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు పూర్వికులకు చెప్పాడు.” లేక “మోషే మీ పితరులకు గతకాలంలో చెప్పాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Do not swear a false oath, but carry out your oaths to the Lord.

ఏమీ చెయ్యనని ఒట్టు పెట్టుకుని దాన్ని చెయ్యకండి. ఫలానాది చేస్తానని ప్రభువు ఎదుట ప్రమాణం చేస్తే అది తప్పక చెయ్యండి.