te_tn/mat/05/30.md

956 B

If your right hand causes

ఇది అన్యాపదేశం, చేతులు అంటే మొత్తం వ్యక్తి చేసే క్రియలు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

right hand

దీని అర్థం ముఖ్యంగా చెయ్యి. కేవలం ఎడమ చెయ్యి అని కాదు. తర్జుమా చెయ్యడానికి ""కుడి"" అనే దాన్ని ""మంచి” లేక “బాగా పనిచేసే"" అనే మాటలు వాడవచ్చు (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

cut it off

ఇది ఒక మనిషిని పాపం చెయ్యకుండా ఉంచడానికి ఒక అతిశయోక్తి గా చెప్పిన ఆజ్ఞ. (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)