te_tn/mat/05/16.md

826 B

Let your light shine before people

దీని అర్థం యేసు శిష్యుడు ఎలా జీవించాలంటే అతని నుండి అందరూ దేవుని సత్యం నేర్చుకోవాలి. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ జీవితాలు ఇతరుల ఎదుట ప్రకాశించే వెలుగు లాగా ఉండాలి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

your Father who is in heaven

తండ్రి""ని తర్జుమా చెయ్యడానికి మీ భాషలో సహజంగా మానవ తండ్రిని సూచిస్తూ ఏ పదం వాడతారో అది వాడండి.