te_tn/mat/05/09.md

971 B

the peacemakers

ఇతరులు ఒకరితో ఒకరు శాంతి సమాధానాలతో జీవించేలా తోడ్పడే వారు.

for they will be called sons of God

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు వారిని తన పిల్లలు అని పిలుస్తాడు” లేక “వారు దేవుని పిల్లలు అవుతారు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

sons of God

కుమారులు"" అని తర్జుమా చెయ్యడానికి మీ భాషలో సహజంగా మానవ కుమారుడు లేక బిడ్డను సూచించడానికి వాడే పదం వాడడం మంచిది.