te_tn/mat/05/06.md

932 B

those who hunger and thirst for righteousness

ఈ రూపకాలంకారం యథార్థమైన దాన్ని చేసే ప్రగాఢ వాంఛ గల వారిని వర్ణిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అదే ఆహారం, అదే పానీయం అన్నట్టు నీతిగా జీవించగోరే వారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

they will be filled

క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు వారిని నింపుతాడు” లేక “దేవుడు వారిని సంతృప్తి పరుస్తాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)