te_tn/mat/04/24.md

1.4 KiB

those possessed by demons

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దయ్యాలు తమ అదుపులో పెట్టుకున్న వారు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the epileptic

అంటే ఎవరికైనా అక్కడ మూర్చ రోగం ఉంటే, ముఖ్యంగా మూర్చ రోగం కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కొన్ని సార్లు మూర్చ వస్తూ ఉంటే” లేక “కొన్ని సార్లు స్పృహ కోల్పోతూ విపరీతంగా విలవిలలాడుతూ ఉంటే "" (చూడండి: rc://*/ta/man/translate/figs-genericnoun)

and paralytic

అంటే ఎవరికైనా అక్కడ పక్ష వాత రోగం ఉంటే, ముఖ్యంగా పక్ష వాత రోగం కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరన్నా శరీర భాగాలూ పని చెయ్యని వారు” లేక “నడవలేని వారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-genericnoun)