te_tn/mat/04/18.md

751 B

General Information:

గలిలయలో యేసు పరిచర్యను తెలిపే వివరంలో ఒక కొత్త భాగం మొదలు అవుతున్నది. ఇక్కడ అయన తన శిష్యులుగా ఉండడానికి మనుషులను పోగు చేస్తున్నాడు.

casting a net into the sea

ఈ మాట సంపూర్ణ భావం ఇక్కడ స్పష్టం అవుతున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: "" చేపలు పట్టడానికి నీటిలో వల విసరడం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)