te_tn/mat/04/14.md

745 B

General Information:

వ.15, 16లో, మత్తయి ప్రవక్త యెషయా మాటలు ఉటంకిస్తూ గలిలయలో యేసు పరిచర్య ప్రవచనాల నెరవేర్పు అని రాస్తున్నాడు.

This happened

యేసు కపెర్నహూములో నివసించిన సంగతి చెబుతున్నది.

what was said

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు చెప్పినది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)