te_tn/mat/04/09.md

690 B

He said to him

సాతాను యేసుతో చెప్పాడు.

All these things I will give you

ఇవన్నీ నీకు ఇస్తాను. శోధకుడు ఇక్కడ తాను ""వీటన్నిటిని ఇస్తాను,"" అంటున్నాడు. కొన్నిటిని మాత్రమే కాదు.

fall down

నేలకు తల దించుకో. ఒక వ్యక్తి పూజిస్తున్నాడు అని తెలిపేందుకు ఇది సాధారణ పద ప్రయోగం. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)