te_tn/mat/04/04.md

995 B

It is written

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇది మోషే చాలా కాలం క్రితం లేఖనాల్లో రాశాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Man shall not live on bread alone

అంటే అక్కడ ఆహారం కన్నా ఎక్కువ ప్రాముఖ్యమైనది ఉంది.

but by every word that comes out of the mouth of God

ఇక్కడ ""మాట"" ""నోరు"" అనేవి దేవుడు చేసేదానికి సంబంధించినవి. ప్రత్యామ్నాయ అనువాదం: ""కానీ దేవుడు చెప్పే ప్రతిదానిని వినడం మూలంగా"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)