te_tn/mat/04/03.md

2.0 KiB
Raw Permalink Blame History

The tempter

ఈ మాటలు ""సాతాను"" ను సూచిస్తుంది (వ. 1). ఈ రెంటిని తర్జుమా చెయ్యడానికి ఒకే పదం వాడాలి.

If you are the Son of God, command

సాతానుకు యేసు దేవుని కుమారుడు అని తెలిసి ఉంటుంది . దీనికి ఈ అర్థాలు ఉడవచ్చు1) యేసు తన కోసం అద్భుతాలు చేసుకునే శోధన. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు దేవుని కుమారుడవు, కాబట్టి ఆజ్ఞాపించగలవు"" లేక 2) ఇది ఒక సవాలు అభియోగం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇలా ఆజ్ఞాపించడం ద్వారా నీవు దేవుని కుమారుడవని రుజువు చేసుకో.

the Son of God

ఇది యేసుకున్న ప్రాముఖ్యమైన బిరుదు. దేవునితో యేసుకున్న సంబంధం తెలియజేస్తున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

command these stones to become bread.

దీన్ని సూటి ప్రశ్నగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""రొట్టెలుగా మారిపొండి అని ఈ రాళ్ళకు ఆజ్ఞాపించు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-quotations)

bread

ఇక్కడ ""రొట్టె"" అంటే ఆహారం అని అర్థం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆహారం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)