te_tn/mat/04/01.md

1.2 KiB

General Information:

ఇక్కడ మత్తయి యేసు 40 రోజులు అరణ్యంలో గడిపిన దాన్ని చెబుతున్నాడు. అక్కడ సాతాను ఆయన్ని శోధించాడు. వ. 4లో, యేసు ద్వితీయోపదేశకా౦డము లో ఉన్న వచనం తీసుకుని సాతానును గద్దించాడు.

Jesus was led up by the Spirit

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆత్మ యేసును తీసుకు పోయాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

to be tempted by the devil

దీన్ని క్రియాశీల రూపంలో లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""సాతాను యేసును శోధించడానికి వీలు కల్పించేందుకు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)