te_tn/mat/02/15.md

1.5 KiB

He remained

అంటే యోసేపు, మరియ, యేసు ఈజిప్టులో ఉండిపోయారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు నివసించారు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

until the death of Herod

హేరోదు వెంటనే చనిపోలేదు మత్తయి 2:19. ఈ మాటలు వాళ్ళు ఈజిప్టులో ఎంతకాలం ఉన్నారో తెలుపుతున్నాయి. అంటే హేరోదు అప్పుడే చనిపోయాడని కాదు గానీ.

Out of Egypt I have called my son

నా కుమారుణ్ణి నేను ఐగుప్టు నుండి పిలిచాను.

my son

హోషేయ గ్రంథంలో ఇది ఇశ్రాయేలు ప్రజలకు వర్తిస్తుంది. దేవుని కుమారుడు, యేసు విషయంలో ఇది నెరవేరింది అని చెప్పడానికి మత్తయి దీన్ని ప్రస్తావించాడు. ఇక్కడ కుమారుడు అనే పదం స్థానంలో ఒక్కడే కుమారుడు లేక మొదటి కుమారుడు అనే అర్థం వచ్చేలా తర్జుమా చెయ్యండి.