te_tn/mat/02/02.md

1.7 KiB
Raw Permalink Blame History

Where is he who was born King of the Jews?

నక్షత్రాలను పరిశీలించడం ద్వారా వీరికి అర్థం అయింది ఏమిటంటే రాజు కానున్న ఒకడు పుట్టాడు. ఆయన ఎక్కడ పుట్టాడు అని తెలుసుకోవాలని వీరి అన్వేషణ. ప్రత్యామ్నాయ అనువాదం: "" యూదుల రాజు కానున్న బిడ్డ పుట్టాడు. అయన ఎక్కడ?

his star

ఆ బిడ్డ ఆ నక్షత్రానికి హక్కుదారుడైన యజమాని అని వారు అనడం లేదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆయన్ని గురించి చెబుతున్న నక్షత్రం” లేక “ఆయన పుట్టుకతో సంబంధం ఉన్న నక్షత్రం

in the east

తూర్పున అది ఉదయించింది లేక ""మేము మా దేశంలో ఉండగా

worship

దీనికి ఈ అర్థాలు ఉడవచ్చు1) ఆ బిడ్డను దైవంగా భావించి పూజించాలని వారి ఉద్దేశం లేక 2) మానవపరమైన రాజుగా గౌరవించాలని. మీ భాషలో ఈ రెండు అర్థాలూ ఇచ్చే పదం ఉన్నట్టయితే దాన్ని ఇక్కడ ఉపయోగించాలి.