te_tn/mat/01/19.md

740 B

Joseph, her husband

యోసేపు మరియను ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే నిశ్చితార్థం జరిగాక యూదులు ఆ ఇద్దరినీ భార్యాభర్తలు గానే ఎంచుతారు, వాళ్ళు కలిసి ఉండకపోయినా. ప్రత్యామ్నాయ అనువాదం: ""యోసేపు, మరియను వివాహం చేసుకోనున్నాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

divorce her

పెళ్లి ప్రతిపాదన మానుకోవాలనుకున్నాడు.