te_tn/luk/24/49.md

1.4 KiB

I am sending upon you the promise of my Father

మీకు నా తండ్రి అనుగ్రహిస్తానని వాగ్దానం చేసినదాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. యు.ఎస్.టి(UST) దీన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Father

ఇది దేవుని ప్రధానమైన నామం. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

you are clothed with power

దేవుని శక్తి ఒక వ్యక్తిని కప్పే వస్త్రాల వలె వారిని కమ్ముతుంది. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు శక్తిని పొందుతారు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

from on high

పై నుండి, లేదా ""దేవుని నుండి