te_tn/luk/24/40.md

535 B

his hands and his feet

ఆయన చేతులకూ, పాదాలకూ సిలువ వేసిన మేకుల గుర్తులున్నాయని అర్ధం, ఆ గురుతులు నిజంగా యేసు అని రుజువు చేస్తున్నాయి. దీన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆయన చేతులలో, పాదాలలో గాయాలు