te_tn/luk/24/30.md

951 B

It happened that

కథలోని ఒక ముఖ్యమైన సంఘటనను జ్ఞాపకం చేయడానికి ఈ వాక్య భాగాన్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. దీన్ని తెలపడానికి మీ భాషలో ఏదైన ఒక విధానం ఉంటే, మీరు దీన్ని ఇక్కడ ఉపయోగించవచ్చు.

the bread

ఇది పుల్లని పిండి లేకుండా చేసిన రొట్టెను సూచిస్తుంది. ఇది సాధారణంగా ఆహారాన్ని సూచించదు.

blessed it

దాని నిమిత్తం కృతజ్ఞతలు చెప్పాడు, లేదా ""దాని కొరకు దేవునికి కృతజ్ఞతలు తెలిపి