te_tn/luk/24/28.md

670 B

he acted as though he were going further

ఆయన మరొ చోటకి వెళుతున్నాడని ఆయన చర్యలను బట్టి ఆ ఇద్దరు వ్యక్తులు అర్థం చేసుకున్నారు. వారు గ్రామ ద్వారం లోనికి ప్రవేశించినప్పుడు, ఆయన ఇంకా ముందుకు సాగిపోతున్నట్టుగా అనిపించి ఉండవచ్చు. యేసు వారిని మాటలతో మోసం చేశాడనే సూచనలు ఏమి లేవు.