te_tn/luk/24/19.md

723 B

What things?

ఏమి జరిగిందో? లేదా ""ఏ విషయాలు జరిగాయి?

a prophet, mighty in deed and word before God and all the people

దేవుడు యేసును శక్తివంతునిగా చేశాడు, ఆయన శక్తివంతుడని ప్రజలు కూడా చూశారని దీని అర్థం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రజలందరికీ గొప్ప అద్భుతమైన విషయాలను బోధించడానికీ, చేయడానికి దేవుడు శక్తినిచ్చిన ప్రవక్త