te_tn/luk/24/16.md

936 B

their eyes were prevented from recognizing him

వారు యేసును గుర్తు పట్టకుండా వారి కన్నులుకు మరుగైంది. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. యేసును గుర్తుపట్టకుండా వారిని నిలవరించింది దేవుడే. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారికి ఏదో జరిగింది కాబట్టి వారు ఆయనను గుర్తించలేకపోయారు"" లేదా ""ఆయనను గుర్తుపట్టకుండా దేవుడే వారిని నిలవరించాడు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-synecdoche]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])