te_tn/luk/24/15.md

1.0 KiB

It happened that

చర్య ఎక్కడ ప్రారంభమైందో గుర్తించడానికి ఈ వాక్యభాగాన్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. యేసు వారిని సమీపించడంతో ఇది మొదలవుతుంది. మీ భాషలో దీనిని తెలపడానికి ఏదైనా ఒక విధానం ఉంటే, మీరు దీనిని ఇక్కడ ఉపయోగించవచ్చు.

Jesus himself

స్వయంగా"" అనే పదం,వారితో మాట్లాడుతున్న యేసు ప్రత్యక్షంగా వారికి కనిపించాడనే విషయాన్ని నొక్కి చెబుతుంది. అప్పటివరకు స్త్రీలు దేవదూతలనే చూశారు, కాని యేసును ఎవరూ చూడలేదు.