te_tn/luk/24/10.md

491 B

Now

కథలోని ప్రధానాంశం గుర్తించడానికి ఈ పదం ఇక్కడ ఉపయోగించడమైంది. ఇక్కడ లూకా సమాధి దగ్గర నుండి వచ్చిన కొంతమంది స్త్రీల పేర్లను చెప్పి అక్కడ ఏమి జరిగిందో అపొస్తలులకు చెప్పడం జరిగింది.