te_tn/luk/24/01.md

962 B

General Information:

స్త్రీలు ([లూకా 23:55] (../23/55.md)) సుగంధ ద్రవ్యాలను యేసు శరీరంపై ఉంచడానికి సమాధి వద్దకు తిరిగి వస్తారు.

Now at early dawn on the first day of the week

ఆదివారం తెల్లవారుజామున (చూడండి: rc://*/ta/man/translate/translate-ordinal)

they came to the tomb

స్త్రీలు సమాధి వద్దకు వచ్చారు. [లూకా 23:55] (../23/55.md) లో చెప్పుకొన్నస్త్రీలు వీరు.

the tomb

ఈ సమాధి ఒక చిన్న రాతి కొండలో తొలిచింది.

bringing the spices

[లూకా 23:56] (../23/56.md) లో వారు సిద్దపరచిన సుగంధ ద్రవ్యాలు ఇవి.