te_tn/luk/23/40.md

1.1 KiB

the other rebuked him

మరొక నేరస్థుడు అతనిని మందలించాడు

Do you not even fear God, since you are under the same condemnation?

ఒక నేరస్థుడు ఇంకొక నేరస్థుడిని గద్దించడానికి ఒక ప్రశ్నను వేశాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు దేవునికి భయపడాలి, ఎందుకంటే వారు నిన్ను శిక్షిస్తున్నట్లుగానే, ఆయనను శిక్షిస్తున్నారు"" లేదా ""నీకు దేవుడంటే భయం లేదు, నీవు సిలువపైవేలాడుతున్నప్పటి నుండి ఆయనను ఎగతాళి చేస్తునే ఉన్నావు, ఎందుకంటే నీకు లాగానే ఆయన సిలువపై ఉన్నాడు"" ( చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)