te_tn/luk/23/19.md

935 B

He was put into prison ... for murder

బరబ్బ ఎవరో అనే దాని విషయమై లూకా ఇచ్చే నేపథ్య సమాచారం ఇది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

He was put into prison

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""రోమీయులు ​​చెరశాలలో ఉంచిన వ్యక్తి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

a certain rebellion that happened in the city

రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి పట్టణ ప్రజలను ప్రేరేపించడానికి ప్రయత్నిచాడు