te_tn/luk/23/18.md

1.2 KiB

General Information:

బరబ్బను గురించిన ఆ నేపథ్య సమాచారాన్ని 19 వ వచనం చెపుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

they cried out all together

జన సమూహంలోని ప్రజలందరూ ఒక్కపెట్టున కేకలు వేశారు

Away with this man, but release

ఈ మనిషిని తీసుకెళ్లండి! విడుదల చెయ్యండి. తన సైనికులు యేసును చంపమని వారు అతనిని అడుగుతున్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ వ్యక్తిని తీసుకెళ్ళి అతన్ని ఉరితీయండి! విడుదల"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

release to us

మాకు అనే పదం సమూహాన్ని మాత్రమే సూచిస్తుంది, పిలాతు, అతని సైనికులను కాదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)