te_tn/luk/23/16.md

720 B

I will therefore punish him

పిలాతు యేసులో ఎటువంటి తప్పును కనుగొనలేదు. కాబట్టి ఆయనకు ఏ శిక్ష విదించకుండా విడుదల చేయాలి. ఇక్కడ తెలియచేసే అనువాదానికి తార్కికంగా చేయడానికి సరిపోయేలా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. యేసు నిర్దోషి అని తెలిసిన పిలాతు శిక్షించాడు, అతను జనసమూహానికి భయపడ్డాడు.