te_tn/luk/22/66.md

1.1 KiB

General Information:

ఇది ఇప్పుడు మరుసటి రోజు, యేసును సభ ముందుకు తెచ్చారు.

Now when it was day

మరుసటి రోజు తెల్లవారుజామున

They led him into their council

సాధ్యమయ్యే అర్ధాలు 1) ""పెద్దలు యేసును సభలోకి తీసుకువచ్చారు"" లేదా 2) ""కాపలాదారులు యేసును పెద్దల సభలోకి తీసుకు వెళ్లారు."" ""వారు"" అనే సర్వనామం ఉపయోగించడం ద్వారా, ఎవరు ఆయనను తీసుకు వచ్చారో వారిని గూర్చి కొన్ని భాషల్లో చెప్పవచ్చు,లేదా నిష్క్రియాత్మక క్రియను ఉపయోగించడం ద్వారా:""యేసును సభలోకి తీసుకువచ్చారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)