te_tn/luk/22/56.md

735 B

as he sat in the light of the fire

అతను చలిమంట దగ్గర కూర్చున్నాడు,ఆ చలిమంట వెలుతురు అతనిపై పడింది.

and looking straight at him, said

ఆమె తిన్నగా పేతురు వైపు చూస్తూ, అక్కడ ప్రాంగణంలోని ఇతర వ్యక్తులతో చెప్పింది

This man also was with him

పేతురు యేసుతో పాటు ఉండటం గురించి ఆ స్త్రీ వాళ్ళకి చెబుతోంది. ఆమెకు బహుశా పేతురు పేరు తెలియదు.