te_tn/luk/22/47.md

2.0 KiB

behold, a crowd appeared

ఇదిగో"" అనే పదం కథలోని క్రొత్త సమూహం గూర్చి మనలని హెచ్చరిస్తుంది. మీ భాషలో ఇది ఒక విధంగా ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అక్కడ ఒక గుంపు కనిపించింది"" (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

was leading them

వాళ్లకి యేసు ఉన్న చోటును యూదా చూపించాడు. ఏమి చేయాలో అతను ఆ జనానికి చెప్పడం లేదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారిని యేసు దగ్గరకు తెచ్చాడు

to kiss him

ముద్దుతో ఆయనను పలకరించేందుకు, లేదా ""ముద్దు పెట్టుకొని ఆయనను పలకరించడానికి.""కుటుంబంలోని మనుషులు, లేదా స్నేహితులైన వారు ఇతర మనుషులను పలకరించినప్పుడు, వారు ఒక చెంపపై, లేదా రెండు బుగ్గలపై ముద్దు పెట్టుకుంటారు. మీ పాఠకులకు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ముద్దు పెట్టుకుంటాడని చెప్పడం ఇబ్బందికరంగా అనిపిస్తే, మీరు దానిని మరింత సుళువైన సాధారణ పద్ధతిలో అనువదించవచ్చు: ""ఆయనకు స్నేహపూర్వకమైన శుభాకాంక్షలు చెప్పేందుకు."" (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)