te_tn/luk/22/35.md

2.6 KiB

Connecting Statement:

యేసు తన శిష్యులందరితో మాట్లాడడానికి తన దృష్టిని మరల్చాడు.

Then he said to them, ""When ... did you lack anything?"" They answered, ""Nothing.

ప్రజలు ప్రయాణమవుతున్నప్పుడు వారు ఎంత బాగా జాగ్రత్తపడి సిద్దపడతారో, అపొస్తలులకు సహాయకరంగా గుర్తుంచుకోడానికి యేసు ఒక ప్రశ్నను వేశాడు. ఇది ఒక అలంకారిక ప్రశ్న, యేసు సమాచారం అడగకపోయినప్పటికీ, శిష్యులు తమ దగ్గర ఏమీ లేదని సమాధానం ఇవ్వడానికి కారణమవుతుంది గనుక, మీరు దీనిని ఒక ప్రశ్నగా అనువదించాలి తప్ప ప్రకటనగా కాదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

When I sent you out

యేసు తన అపొస్తలులతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ""మీరు"" అనే సర్వనామం వివిధ రూపాలను కలిగి ఉన్న భాషలలో, మీరు బహువచన రూపాన్ని ఉపయోగించాలి. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

purse

రూకల సంచి అంటే డబ్బు దాచి పెట్టుకోని తీసుకువెళ్ళడానికి ఉపయోగించే ఒక చేతి సంచి. ఇక్కడ ఇది ""డబ్బు""ను సూచించడానికి ఉపయోగించడమైంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

a bag of provisions

ప్రయాణికుల సంచి, లేదా ""ఆహారపు జోలే

Nothing

సంభాషణ గురించి మరింత చేర్చడానికి కొంతమంది శ్రోతలకు ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మాకు ఏమీ కొదువ కాలేదు"" లేదా ""మాకు కావలసిన ప్రతిదీ మాకు ఉంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)