te_tn/luk/22/31.md

1.3 KiB

General Information:

యేసు సీమోనుతో నేరుగా మాట్లాడాడు.

Simon, Simon

అతనితో చెప్పబోయేది చాలా ముఖ్యమైనదని తెలపడానికి, యేసు అతని పేరును రెండుసార్లు పలికాడు.

you

మీరు"" అనే పదం అపొస్తలులందరినీ సూచిస్తుంది. ""మీరు"" అనే పదం విభిన్న రూపాలను కలిగి ఉన్న భాషలలో బహువచనం ఉన్న రూపాన్ని ఉపయోగించాలి. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

to sift you as wheat

దీని అర్థం, సాతాను ఏదైన తప్పును శిష్యులలో చూపడానికి పరీక్షిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరైనా జల్లెడతో ధాన్యాన్ని జల్లించినట్లుగా, మిమ్మల్ని పరీక్షిస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)