te_tn/luk/22/22.md

1.8 KiB

For the Son of Man indeed goes

వాస్తవానికి, చనిపోయేందుకు మనుష్యకుమారుడే వెళ్తాడు లేదా ""మనుష్యకుమారుడు చనిపోతాడు

the Son of Man indeed goes

యేసు తన గురించి తనలోని మూడవ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను, మనుష్యకుమారుడను, నిజంగా వెళ్ళుతున్నాను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

as it has been determined

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు నిర్ణయించినట్లు"" లేదా ""దేవుడు ప్రణాళిక చేసినట్లు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

But woe to that man through whom he is betrayed

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయితే మనుష్యకుమారునికి ద్రోహం చేసి,ఆయనను పట్టిస్తున్న ఆ వ్యక్తికి దుఃఖం"" లేదా ""అయితే మనుష్యకుమారునికి ద్రోహం చేసి అప్పగిస్తున్న వానికి ఎంతోఘోరంగా ఉంటుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)