te_tn/luk/22/18.md

930 B

For I say to you

పిమ్మట యేసు తాను ఏమైతే చెప్పుతున్నాడో, దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి ఈ వాక్యాన్ని ఉపయోగించాడు.

the fruit of the vine

ఇది ద్రాక్ష తీగలపై పెరిగిన ద్రాక్ష పండ్ల నుండి పిండిన రసాన్ని సూచిస్తుంది. పులియ బెట్టిన ద్రాక్ష రసం నుండి మద్యాన్ని తయారు చేస్తారు.

until the kingdom of God comes

దేవుడు తన రాజ్యాన్ని స్థాపించే వరకు లేదా ""దేవుడు తన రాజ్యంలో పరిపాలన చేసే వరకు