te_tn/luk/22/08.md

700 B

prepare

సాధారణంగా దీని అర్ధం ""సిద్ధంచేయండి."" అందరికి భోజనం సిద్దం చేయమని అనవసరంగా పేతురు, యోహానులకు యేసు చెప్పలేదు.

so that we may eat it

మనం"" అని యేసు చెప్పినప్పుడు, పేతురూ యోహానులతో సహా ఉన్నాడు. పేతురూ యోహానులూ భోజనం తినే శిష్యులతో కూడా ఒకరైయున్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)