te_tn/luk/22/01.md

1.3 KiB

General Information:

యేసును ద్రోహంతో శత్రువులకు అప్పగించేందుకు యూదా అంగీకరించాడు. ఈ సంఘటన గురించిన నేపథ్య సమాచారాన్ని ఈ వచనాలు తెలియచేస్తాయి. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

Now

ఇక్కడ ఈ పదం ఒక క్రొత్త సంఘటనను పరిచయం చేయడానికి ఉపయోగించడమైంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

the Festival of Unleavened Bread

ఈ పండుగ సందర్భంగా యూదులు పుల్లని పదార్ధంతో చేసిన రొట్టె తినకపోవడంతో ఈ పండుగను ఇదే పేరుతో పిలిచారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు పులియని రొట్టెలు తినే పండుగ"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

was approaching

దాదాపు పండగ ప్రారంభమవడానికి సిద్ధంగా ఉంది