te_tn/luk/21/33.md

984 B

Heaven and earth will pass away

పరలోకమూ, భూమి ఉనికిలో ఉండవు. ఇక్కడ ""పరలోకం"" అనే పదం ఆకాశాన్ని, దానికి మించిన విశ్వాన్ని సూచిస్తుంది.

my words will never pass away

నా మాటలు ఎప్పటికీ గతించవు, లేదా ""నా మాటలు ఎప్పటికీ విఫలం కావు."" ఇక్కడ యేసు తాను సూచించి చెప్పిన ప్రతిది ""మాటలు"" అని పేర్కొన్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

will never pass away

దీనిని సానుకూల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎప్పటికీ నిలిచి ఉంటాయి