te_tn/luk/21/31.md

747 B

So also, when you see these things happening

అంజూరపు చెట్టు ఆకులు కనిపించడం వేసవి రాకను సూచిస్తున్నట్లే, దేవుని రాజ్య ప్రత్యక్షతను సూచనల ద్వారా యేసు వివరించాడు.

the kingdom of God is near

దేవుడు త్వరలో తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు రాజుగా త్వరలోనే పరిపాలన చేస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)