te_tn/luk/21/27.md

1.2 KiB

the Son of Man coming

యేసు తననుతాను సూచిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుష్య కుమారుడనైన నేను వస్తున్నా"" (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

coming in a cloud

మేఘంలో కిందికి వస్తా

with power and great glory

ఇక్కడ ""బలం"" ప్రపంచాన్ని తీర్పు చెప్పే అధికారాన్ని సూచించవచ్చు. ఇక్కడ ""మహిమ"" ప్రకాశవంతమైన కాంతిని సూచిస్తుంది. దేవుడు కొన్నిసార్లు తన మహాత్మ్యమును చాలా ప్రకాశవంతమైన కాంతితో కనబరుస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""శక్తివంతంగా, మహిమాన్వితంగా"" లేదా ""ఆయన శక్తివంతమైనవాడు, అత్యంత మహిమాన్వితమైనవాడు